న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బ్లూ ఆరిజిన్‌ ‘న్యూ గ్లెన్‌’ రాకెట్ టెస్టింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. రాకెట్ ఇంజన్లను మండించి చూసే ఈ పరీక్ష సమయంలో ఒక్కసారిగా లాంచ్ ప్యాడ్‌పైనే భారీ పేలుడు సంభవించింది.ఈ పేలుడు ధాటికి రాకెట్ ప్రయోగ వేదిక (Launch Pad) తో పాటు రాకెట్ పరికరాలు భారీగా దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే, ఈ పరీక్షను రిమోట్ కంట్రోల్ ద్వారా సురక్షిత ప్రాంతం నుండి పర్యవేక్షించడం వల్ల, ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెద్ద […]

The post బ్లూ ఆరిజిన్ టెస్టింగ్‌లో ప్రమాదం appeared first on Navatelangana.