నవతెలంగాణ-చిన్నగూడూరు: ఇటీవల సోషల్ మీడియాలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్సై కుశకుమార్ కు ఫిర్యాదు చేశారు. గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన వెంకటేశ్వర్లు మాట్లాడారు. కురవి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన ఓ జర్నలిస్ట్ అని, బ్లాక్మెయిల్ కు పాల్పడుతూ, డోర్నకల్ ఎమ్మెల్యే ఫోటోలను ప్రచురితం చేస్తున్న వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని […]

The post సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి appeared first on Navatelangana.