నవతెలంగాణ-జక్రాన్‌పల్లి: మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన 295/5 సర్వేనెంబర్ ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయానికి బ్రాహ్మణపల్లి గ్రామస్తులందరూ తరలివచ్చి తమకు న్యాయం చేయాలంటూ తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదు ను కూడా తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. తొరికొండ గ్రామానికి చెందిన దుబ్బాల చిన్న దేవన్న బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ […]
The post బ్రాహ్మణపల్లి అసైన్మెంట్ భూమి కబ్జా.. కలెక్టర్‌కు ఫిర్యాదు appeared first on Navatelangana.














