ప్రధాని పొదుపుమంత్రం ఫలితంవినియోగదారులకు మెసేజ్‌లు పంపుతున్న గ్యాస్ ఏజెన్సీలుఐటీ రిటర్న్‌లు ఆధారంగా గుర్తింపు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌మొన్నటికి మొన్న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకుంటూ ప్రధాని నరేంద్రమోడీ ‘పొదుపు మంత్రం’ వల్లించి వెళ్లిన సంగతి తెలిసిందే. దాన్ని సామాన్య ప్రజలు ‘దిల్’ మీదికి తీసుకున్నారో లేదో తెలీదు కానీ, ఆయిల్ కంపెనీలు మాత్రం సీరియస్‌గానే తీసుకున్నాయి. గహ వినియోగదారులకు ఇస్తున్న సిలిండర్లపై సబ్సిడీని ఎత్తేయాలని భావించి, […]
The post గ్యాస్ సబ్సిడీ కట్! appeared first on Navatelangana.














