నవతెలంగాణ-హైద‌రాబాద్‌: వైద్య విద్య ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే నీట్ యూజీ ప‌రీక్ష(NEET UG 2026) తేదీని నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్ర‌క‌టించింది. జూన్ 21వ తేదీ, ఆదివారం రోజున ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఎన్టీఏ వెల్ల‌డించింది. మే 3వ తేదీన జ‌రిగిన నీట్ యూపీ ప‌రీక్ష పేప‌ర్ లీకైన విష‌యం తెలిసిందే. దీంతో ఆ ఎగ్జామ్‌ను ఎన్టీఏ ర‌ద్దు చేసింది. అయితే విద్యార్థులు ఆందోళ‌న చెందుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం రీ ఎగ్జామినేష‌న్ తేదీని ప్ర‌క‌టించింది. ఎన్టీఏకు చెందిన అధికార […]

The post జూన్ 21న నీట్-యూజీ ప‌రీక్ష appeared first on Navatelangana.