నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్: సీసీ కెమెరాలు నేరాల నియంత్రణకు ఎంతో ఉపయోగపడతాయని హుస్నాబాద్ ఏసిపి సదానందం అన్నారు శుక్రవారం హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బంక లక్ష్మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను హుస్నాబాద్ ఏసీపీఎస్. సదానందం, హుస్నాబాద్ ఎస్సై పి.లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంక చందు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ ఆధ్వర్యంలో జిల్లాలో గ్రామాల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు […]
The post నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం: హుస్నాబాద్ ఏసిపి appeared first on Navatelangana.












