ఇప్పుడు పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల మూలంగా సాధారణ మధ్యతరగతి ప్రజానికం పై నిత్యవసర సరుకుల ధరలు పెరిగి ప్రజలపై మరింత భారం పడుతుందని ఇది సరైన పద్ధతి కాదని ,ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని ఐదు రాష్ట్రాల ఎన్నికల కన్నా ముందు ప్రజలకు చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల రాబోయే కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆయన హెచ్చరించారు. రేపు పార్టీ ఆధ్వర్యంలో ఆయా […]
The post పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి appeared first on Navatelangana.













