నవతెలంగాణ-మద్నూర్: బాన్సువాడలో రూ. 50.00 లక్షల ఎస్ డి ఎఫ్ నిధులతో నిర్మించిన నూతన ఆర్డీఓ క్యాంప్ కార్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రజల సమస్యలను అధికారులు సత్వరమే గుర్తించి, పారదర్శకంగా పరిష్కరించే విధంగా పని చేయాలని సూచించారు.ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలను వినడం మాత్రమే కాకుండా వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు.ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవలు అందించే కేంద్రాలుగా […]

The post ప్రజా సమస్యలను అధికారులు సత్వరమే ప‌రిష్క‌రించాలి: ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు appeared first on Navatelangana.