నవతెలంగాణ- అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలో పశువులు (మూగజీవాలు) అక్రమ రవాణాపై ప్రత్యేక నిగా పెట్టినట్లు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ పోలీసులను ఆదేశించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పశువుల అక్రమ రవాణా పై తీసుకుంటున్న చర్యల గురించి శుక్రవారం జిల్లా ఎస్పీ తో నవతెలంగాణ వివరాలు సేకరించింది. పశువుల అక్రమ రవాణాను […]
The post పశువుల అక్రమ రవాణా పై ప్రత్యేక నిఘా: ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ appeared first on Navatelangana.












