నవతెలంగాణ-జన్నారం: వరి కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం లారీలను రైస్ మిల్లుల వద్ద త్వరగా అన్లోడ్ చేయాలని డీఎస్వో బ్రహ్మయ్య, డీఎం శ్రీలత ఆదేశించారు. శుక్రవారం జన్నారం మండలం మొర్రిగూడ సమీపంలోని రాఘవేంద్ర రైస్ మిల్లును వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం నిల్వలు, అన్లోడ్ ప్రక్రియను పరిశీలించి యజమానులకు పలు సూచనలు చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా, లారీలు వేచి ఉండకుండా చూడాలని స్పష్టం చేశారు. ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తాసిల్దార్ నక్కయ, మార్కెట్ […]
The post రైస్ మిల్లుల్లో అధికారుల ఆకస్మిక తనిఖీ appeared first on Navatelangana.














