నవతెలంగాణ-చౌటుప్పల్‌రూరల్: చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామంలో శుక్రవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త ప్రభావతి మాట్లాడుతూ.. రైతులకు పలు సూచనలు చేశారు.ఎకరానికి 2 బస్తాల యూరియా మాత్రమే వాడాలని, వానాకాలంలో సర్టిఫైడ్ విత్తనాలనే వినియోగించాలని సూచించారు. సాగు ఖర్చులు తగ్గించుకోవాలని, పచ్చిరొట్ట ఎరువుగా జీలుగ వేసి కలియదున్నాలని కోరారు. సర్టిఫైడ్ పురుగు మందులను మాత్రమే కొనుగోలు చేయాలని, నారుమడిలో 2 కేజీల గుళికలు వేయాలని […]
The post రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు appeared first on Navatelangana.












