నవతెలంగాణ-కామారెడ్డి: అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో జిల్లా స్థాయి సన్నద్ధత, శాఖల మధ్య సమన్వయం, స్పందన వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్రస్థాయి టేబుల్‌టాప్ ఎక్సర్‌సైజ్‌లో కామారెడ్డి జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఐడీఓసీసీ కలెక్టరేట్ నుంచి ఆన్‌లైన్ విధానంలో నిర్వహించబడగా, జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ టేబుల్‌టాప్ ఎక్సర్‌సైజ్‌లో పాల్గొని జిల్లా సన్నద్ధత చర్యలను సమీక్షించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, అదనపు కలెక్టర్ గిరి (లోకల్ బాడీస్)తో […]
The post రాష్ట్రస్థాయి టేబుల్‌టాప్ ఎక్సర్‌సైజ్‌లో పాల్గొన్న కామారెడ్డి జిల్లా అధికారులు appeared first on Navatelangana.












