నవతెలంగాణ-హైదరాబాద్: హిమచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో పారిశుధ్యకార్మికులు కదంతొక్కారు. 10 శాతం వేతనాన్ని పునరుద్ధరించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే 4-9-14 పే స్కేల్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, సిమ్లా ఎన్విరాన్‌మెంట్, హెరిటేజ్ కన్జర్వేషన్ అండ్ బ్యూటిఫికేషన్ సొసైటీ (SEHB) వెల్ఫేర్ వర్కర్స్ యూనియన్ కింద పనిచేస్తున్న 900 మందికి పైగా పారిశుధ్య కార్మికులు శుక్రవారం నిరవధిక సమ్మెకు దిగారు. ప్రభుత్వం తమ ఉద్యోగాల నుండి తొలగించినా అభ్యంతరంలేదని, తమ డిమాండ్లు అమలు చేసేవరకు పోరాటం […]
The post సిమ్లాలో పారిశుధ్యకార్మికుల భారీ ఆందోళన appeared first on Navatelangana.














