నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ఉన్నావ్ అత్యాచార కేసులో మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ కు బెయిల్ మంజూరు చేస్తూ, శిక్షను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు శుక్రవారం నిలిపివేసింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. వీలైతే ఈ అంశాన్ని జూన్ లో కోర్టుల వేసవి సెలవులు ప్రారంభమయ్యే లోపు, తిరిగి నిర్ణయించాలని హైకోర్టును ఆదేశించింది. సెంగార్ కు […]

The post ఉన్నావ్ అత్యాచార కేసు: మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు మ‌రోసారి ఎదురుదెబ్బ‌ appeared first on Navatelangana.