నవతెలంగాణ-వనపర్తి: భవిష్యత్తులో వచ్చే ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోడానికి జిల్లా యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లు అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ తెలిపారు. భవిష్యత్తులో వచ్చే పర్యావరణ విపత్తులను ఏవిధంగా ఎదుర్కోవాలి ఎలా సన్నద్ధం కావాలి అనే అంశాల పై కేంద్ర, రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా టేబుల్ ప్రాక్టీస్ కు ఆదేశించగా శుక్రవారం కలెక్టర్ ఎన్.ఐ.సి. హాల్లో ఆయా శాఖల అధికారులు టేబుల్ టాప్ శిక్షణ పొందారు. […]

The post విపత్తులు ఎదుర్కోవడానికి కార్యాచరణ సిద్ధం: అదనపు కలెక్టర్ appeared first on Navatelangana.