లేడీ సూపర్‌స్టార్ నయనతార తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి కొత్త OTT ప్లాట్‌ఫారమ్‌ను ప్రకటించారు. ఈ ప్లాట్‌ఫారమ్ తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల కంటెంట్‌కు అంకితం.

'దక్షిణ భారత కంటెంట్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాల్సిన సమయం వచ్చింది' అని నయనతార పేర్కొన్నారు. 2026 జులైలో లాంచ్ చేస్తారు.