







తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు అమెరికాలోని తెలంగాణ ప్రవాసులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా మిన్నెసోటా ఏరియా తెలంగాణ అసోసియేషన్ (MATA) ఆధ్వర్యంలో బతుకమ్మ 2026 వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అమెరికాలోని తెలుగు కుటుంబాలకు భవిష్యత్ కుటుంబ, ఆర్థిక ప్రణాళికపై అవగాహన కల్పించే లక్ష్యంతో తానా మిడ్-అట్లాంటిక్ చాప్టర్ ఆధ్వర్యంలో పెన్సిల్వేనియాలోని కింగ్ ఆఫ్ ప్రష్యాలో ‘విల్ & ట్రస్ట్ డ్రైవ్’ నిర్వహించారు. ఆగస్టు 29న జరిగిన ఈ కార్యక్రమానికి 60 మందికి పైగా హాజరయ్యారు. తానా సభ్యులతో పాటు సభ్యులు కానివారికి కూడా పాల్గొనే అవకాశం కల్పించారు. చుగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సహకారంతో పాల్గొన్న వారికి విల్, ట్రస్ట్ ప్లానింగ్‌ను ఉచితంగా పూర్తి చేసుకునే అవకాశం కల్పించారు.



అమెరికాలోని నెబ్రాస్కాలో తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా (TSN) తొలిసారిగా నిర్వహించిన 5K రన్/వాక్ విజయవంతంగా ముగిసింది. ఉత్సాహం, ఆరోగ్యంపై అవగాహనతో పాటు సేవా భావాన్ని చాటుతూ ఈ కార్యక్రమం కమ్యూనిటీ వేడుకగా నిలిచింది.
ఉచితం
ఉచితం
ఉచితం
ఉచితం
ఉచితం
ఉచితంTodayTelugu ద్వారా ఉత్తర అమెరికాలో NRI తెలుగు సమాజాన్ని చేరండి. మీ సంస్థను ఈ హబ్‌లో జాబితా చేయండి లేదా క్లెయిమ్ చేయండి.