🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
🕉️ సంస్కృతి›🏹 వారసత్వం›🛕 నల్గొండ›నాగార్జునసాగర్ ఆనకట్ట
🛕
నల్గొండ, తెలంగాణ

నాగార్జునసాగర్ ఆనకట్ట

నాగార్జునసాగర్ డాం ప్రారంభించేనాటికి అది ప్రపంచంలోకల్లా ఇటుక,రాతితో నిర్మించబడ్డ పెద్ద ఆనకట్ట. ఆంధ్ర ప్రదేశ్ నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జునసాగరు పట్టణానికి సమీపంలో ఈ ఆనకట్ట ఉన్నది.

నాగార్జునసాగర్ ఆనకట్ట కృష్ణ నది మీద నిర్మించబడింది. ఆనకట్ట మీద ప్రాజెక్ట్ వర్క్ 1955 లో ప్రారంభమైంది మరియు 1967 లో ముగిసింది. ఈ ఆనకట్ట 11.472 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి రిజర్వాయర్ సృష్టించడానికి సామర్థ్యం కలిగి ఉంది. ఇది 490 అడుగుల ఎత్తు ఉండి మరియు 1.6 కిలోమీటర్ల పొడవు ఉండి, సందర్శకులకు కనువిందు చేస్తుంది. ఇది 42 అడుగుల వెడల్పు మరియు 45 అడుగుల పొడవు కొలత గల మొత్తం 26 గేట్లు కలిగి ఉంది.

ఈ ఆనకట్ట భారత దేశ చరిత్రలో చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది దేశంలో మొట్టమొదటి హరిత విప్లవాన్ని తెచ్చింది. నీటి పారుదల కోసం మరియు జలవిద్యుత్తును పరిసర ప్రాంతాలకు అందిచటం కోసం కట్టబడిన మొట్టమొదటి ఆనకట్ట.

నేటివ్ ప్లానెట్.కం

🛕 మరిన్ని తెలంగాణ ప్రదేశాలు

🛕
అనుకూలమైన నగరము
ఆదిలాబాద్
🛕
ఆదిలాబాద్ కోట
ఆదిలాబాద్
🛕
సెయింట్ జోసెఫ్ కాథెడ్రల్
ఆదిలాబాద్
🛕
బాసర సరస్వతి ఆలయం
ఆదిలాబాద్
🛕
మహాత్మా గాంధీ పార్క్
ఆదిలాబాద్
🛕
సదర్మత్ట్ ఆనకట్ట
ఆదిలాబాద్
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి