నవతెలంగాణ హైద్రాబాద్ : విశాఖ నగరంలో నిన్న ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమిలి బీచ్ రోడ్డులో జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు టెక్కీలు అక్కడికక్కడే మృతి చెందారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్ మహీంద్రాలో పనిచేస్తున్న గంగిరి కుశాల్ కుమార్ (32), షేక్ తౌసీఫ్ (27) స్నేహితులు. కుశాల్ కుమార్ టీమ్ మేనేజర్‌గా, తౌసీఫ్ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ శుక్రవారం రాత్రి బీచ్ రోడ్డులోని ఒక రిసార్ట్‌లో బస చేసి, శనివారం ఉదయం రాయల్ […]

The post ఇద్దరు టెక్కీలను బలిగొన్న రోడ్డు ప్రమాదం appeared first on Navatelangana.