Devaraj : ఒళ్లంతా రక్తం.. ట్రైన్లోనే స్నానం చేశా.. ఆ టాలీవుడ్ స్టార్ హీరో నాకోసం ఎంతో చేశారు.. టాలీవుడ్ నటుడు..
By TodayTelugu Desk1 min read2 views

నటుడు దేవరాజ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రయాణం, తోటి స్టార్ నటులతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలతో పనిచేసిన మధురానుభూతులను ఆయన వివరించారు. అలాగే షూటింగ్ సమయంలోనే ఎదురైన ప్రమాదాలను వివరించారు. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.
Related News
Comments
Login to leave a comment















