ఇక ఇయర్ ఫోన్స్ అవసరం లేదు..! ఆడియో ఫీచర్‌తో మార్కెట్లోకి అదిరిపోయే స్మార్ట్ గ్లాసెస్
By TodayTelugu Desk1 min read2 views

నేటి ఆధునిక కాలంలో టెక్నాలజీ మనిషి అవసరాలను తీర్చడమే కాకుండా రక్షణను కూడా కల్పిస్తోంది. చాలామంది డ్రైవింగ్, జాగింగ్ చేస్తూ లేదా బైక్‌పై వెళ్తూ మ్యూజిక్ వినడానికి లేదా ఫోన్ కాల్స్ మాట్లాడటానికి ఇష్టపడతారు. అయితే చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల బయట వచ్చే వెహికల్స్ సౌండ్స్ ఇంకా హారన్ శబ్దాలు సరిగ్గా వినిపించవు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ఇబ్బందులను అధిగమించడానికి పీట్రాన్ అనే కంపెనీ ఒక అద్భుతమైన స్మార్ట్ గ్లాసెస్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.
Related News
Comments
Login to leave a comment















