GenZ, మిలీనియల్స్‌లో ఎవరు హెల్తీ..! డాక్టర్లు చెబుతున్న సంచలన నిజాలు

నేటి సోషల్ మీడియాను చూస్తే 'జెన్ జీ' (Gen Z) యువతకు ఆరోగ్యంపై పూర్తి అవగాహన ఉన్నట్లు కనిపిస్తుంది. వారు ప్రోటీన్లు లెక్కిస్తారు, స్లీప్ స్కోర్లను ట్రాక్ చేస్తారు మరియు మానసిక ఆరోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడుతుంటారు. అయితే కేవలం అవగాహన ఉన్నంత మాత్రాన వారు మిలీనియల్స్ కంటే ఆరోగ్యంగా ఉన్నట్లా అంటే కాదనే అంటున్నారు వైద్య నిపుణులు.
Related News
Comments
Login to leave a comment













