Jio Plan: మీరు క్రికెట్ అభిమానులా.. మీకో గుడ్‌న్యూస్.. రూ.149 ప్లాన్‌తో 30 రోజుల వ్యాలిడిటీ!

Jio Plan: ఈ ప్లాన్‌ను ఎలాంటి బండిల్డ్ కాలింగ్ లేదా SMS ప్రయోజనాలు లేకుండా ప్రారంభించారు. తమ రోజువారీ డేటా అలవెన్స్‌ను తరచుగా ఉపయోగించే వినియోగదారుల కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. వారు ఈ ప్రయోజనాలను పొందడానికి ఈ యాడ్-ఆన్ డేటా..
Related News
Comments
Login to leave a comment














