నా జట్టుకు పట్టిన దరిద్రాలు వీళ్లే.. ఈ నలుగురిని పీకేస్తే అంతా సెట్.. లక్నో ఓనర్ కీలక నిర్ణయం?

LSG Team Changes: ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ పేలవ ప్రదర్శన జట్టు యజమాని సంజీవ్ గోయెంకాకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసినా, మైదానంలో విఫలమవుతున్న స్టార్ ఆటగాళ్లపై ఆయన కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వచ్చే సీజన్ నాటికి జట్టులో సమూల మార్పులు చేస్తూ, నలుగురు కీలక ఆటగాళ్లను వదిలించుకోవాలని యాజమాన్యం భావిస్తు్న్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Related News

Latest News
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కష్టాలు..’నో స్టాక్’ బోర్డులతో అల్లాడుతున్న ప్రజలు
about 1 hour ago
Latest News
ఏడు కొండలపై టెక్నాలజీ విప్లవం.. ఆ 7 అద్భుతాలు ఏంటి ??
about 1 hour ago
Latest News
నర్సరీలో ఇరగబూసే గులాబీ మొక్క.. ఇంటికి తేగానే ఎండిపోతుందా.. ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి
about 1 hour agoComments
Login to leave a comment







