NEET UG 2026: ఇదేందయ్యా ఇదీ..! పరీక్ష రాసేందుకు ‘నీట్’గా వస్తే.. జడలు విప్పి పంపించారు!

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్-యూజీ 2026) ఆదివారం (మే 3) ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా నేషనల్ టెస్టింట్ ఏజెన్సీ(ఎన్టిఎ) దేశవ్యాప్తంగా ఈ పరీక్షను నిర్వహించింది..
Related News
Comments
Login to leave a comment













