జేఈఈ మెయిన్ 2026 జనవరి, ఏప్రిల్ సెషన్‌లలోని ఉత్తమ స్కోర్‌లతో ఆల్ ఇండియా ర్యాంక్ (AIR)ను ఖరారు చేస్తారు. ఇక జేఈఈ మెయిన్‌లో తొలి 2.50 లక్షల ర్యాంకర్లు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అర్హత సాధిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా విద్యార్థులు NIT అడ్మిషన్లు పొందుతారు..