SRH vs PBKS Result: పంజాబ్‌పై పగతీర్చుకున్న హైదరాబాద్.. టేబుల్ టాపర్‌గా ఎస్ఆర్హెచ్

Sunrisers Hyderabad vs Punjab Kings Result, IPL 2026: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయాన్ని అందుకుంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటిన ఆరెంజ్ ఆర్మీ, పర్యాటక జట్టును 33 పరుగుల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. సొంత గడ్డపై అభిమానుల కేరింతల మధ్య హైదరాబాద్ ఆటగాళ్లు వీరోచిత ప్రదర్శన చేశారు.
Related News

Latest News
Video: మా కర్మ కొద్దీ దొరికాడు ఈ దరిద్రుడు.. పీకేయ్యలేం, అలాగని ఆడించకుండా ఉండలేం..!

Latest News
Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..

Latest News
ఎలాంటి స్కిల్స్ లేకున్నా.. IIT Mandiలో AI, రోబోటిక్స్ కోర్సు చదివే ఛాన్స్! దరఖాస్తు ఇలా
Comments
Login to leave a comment












