Summer Health: వేసవిలో బొప్పాయి తినడం ప్రమాదకరమా? నిజం తెలిస్తే షాక్ అవుతారు

వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి మనం రకరకాల పండ్లను తింటుంటాం. అయితే బొప్పాయి పండు వేడి చేస్తుందని చాలామంది దీనిని వేసవిలో తినడానికి వెనుకాడతారు. కానీ వాస్తవానికి బొప్పాయిలో ఉండే అధిక నీటి శాతం పోషకాలు వేసవి తాపం నుండి మనల్ని రక్షించడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి బొప్పాయి ఒక గొప్ప వరం.
Related News
Comments
Login to leave a comment














