TG TET 2026 Exam Dates: టెట్‌కు భారీగా తగ్గిన దరఖాస్తులు.. పరీక్షలు ఎప్పుడు జరుగుతాయంటే?

TG TET June 2026 Exam Schedule: రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్ జూన్ 2026) తొలి విడత ఆన్లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 30తో ముగిసిన సంగతి తెలిసిందే. ఈసారి టెట్‌కు దరఖాస్తులు భారీగా తగ్గాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,36,418 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది జనవరిలో జరిగిన టెట్‌కు 2,37,754 మంది దరఖాస్తు చేసుకున్నారు..
Related News
Comments
Login to leave a comment













