Vaibhav Suryavanshi : కోట్లాది మంది అభిమానుల ప్రార్థనలు.. వైభవ్ మళ్ళీ బ్యాట్ పడతాడా?.. కోచ్ ఏమన్నాడంటే ?

Vaibhav Suryavanshi : కేవలం 37 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 భారీ సిక్సర్లతో 103 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో వైభవ్ ఒక్కసారిగా కుంటుతూ కనిపించాడు. హ్యామ్‌స్ట్రింగ్ సమస్య తలెత్తడంతో ఫిజియోలు మైదానంలోనే అతనికి చికిత్స అందించారు.
Related News
Comments
Login to leave a comment










