విజయ్‌కి ఆ ఆలోచన ఎప్పటి నుంచో ఉంది.. టీవీకే విజయంపై తండ్రి చంద్రశేఖర్ ఏమన్నారంటే..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ అతి పెద్ద పార్టీగా చరిత్ర సృష్టించింది. ఈ విజయంపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ స్పందిస్తూ, విజయ్‌కి గెలుపుపై ఎలాంటి అనుమానం లేదని, అందుకే పొత్తు పెట్టుకోలేదని తెలిపారు. ఇది చారిత్రక విజయమని, తమిళనాడుకు మంచి తరుణమని పేర్కొన్నారు. సమాజ సేవ చేయాలనే ఆలోచన విజయ్‌కి ఎప్పటి నుంచో ఉందని చెప్పారు.
Related News
Comments
Login to leave a comment














