WheatStorage: గోధుమలలో పురుగులు ఉన్నాయా? వంటింట్లోని ఈ వస్తువులతో అన్ని పరార్

భారత్లో గోధుమలు అత్యంత ముఖ్యమైన ఆహార ధాన్యాలలో ఒకటి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో సగానికి పైగా జనాభా ఆహారం కోసం గోధుమలపైనే ఆధారపడుతుంటారు. అయితే, రైతులు ఎంతో కష్టపడి పండించిన ఈ పంటను నిల్వ చేసేటప్పుడు తేమ పురుగుల వల్ల పాడయ్యే అవకాశం ఉంది. రసాయన పురుగుమందులు వాడటం ఆరోగ్యానికి హానికరం కాబట్టి, మన వంటింట్లో లభించే సాధారణ వస్తువులతోనే గోధుమలను పురుగులు పట్టకుండా నెలల తరబడి తాజాగా ఎలా ఉంచుకోవచ్చో తెలుసుకుందాం.
Related News
Comments
Login to leave a comment













