హాజరు కానున్న కేటీఆర్‌డిక్లరేషన్‌ పేరుతో రైతాంగాన్ని మోసం చేసిన కాంగ్రెస్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రైతు డిక్లరేషన్‌ పేరుతో చేసిన మోసంపై వచ్చేనెల ఆరో తేదీన వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ రైతు సభను నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్‌లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా నేతలతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) సమావేశాన్ని నిర్వహించారు. వచ్చేనెల ఆరో తేదీన వరంగల్‌లో సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని కేటీఆర్‌ను ఆ జిల్లా నేతలు ఆహ్వానించారు. ఆ […]

The post 6న వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ ‘రైతుసభ’ appeared first on Navatelangana.