నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 2026 సీజన్లో మ్యాచ్ల నిర్వహణ ఉత్సాహంగా సాగుతుండగా, మరోవైపు కొందరు కేటుగాళ్లు టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. లక్నోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో నకిలీ ఐపీఎల్ టికెట్లు తయారు చేసి అమ్ముతున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య గురువారం జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకనా స్టేడియం […]
The post ఐపీఎల్ మ్యాచ్లకు ఏఐతో ఫేక్ టికెట్లు.. appeared first on Navatelangana.















