నవతెలంగాణ – హైదరాబాద్ : టీమిండియా, పంజాబ్ కింగ్స్ యువ పేసర్ అర్షదీప్ సింగ్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసే వరకు సోషల్ మీడియాలో ఎలాంటి వ్లాగ్స్ (వీడియో బ్లాగ్స్) చేయవద్దని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సహచర ఆటగాడు యజువేంద్ర చాహల్‌కు సంబంధించిన ఒక వీడియో వివాదాస్పదం కావడమే ఇందుకు కారణంగా వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ కింగ్స్ జట్టు అహ్మదాబాద్ […]
The post అర్షదీప్ సింగ్‌కు బీసీసీఐ వార్నింగ్… appeared first on Navatelangana.















