డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగపూర్ మధునవతెలంగాణ- అచ్చంపేటకాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా యూత్ డిక్లరేషన్ ప్రకటించి ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ప్రకటించాలని  భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి నాగపూర్ మధు డిమాండ్ చేశారు. గురువారం అచ్చంపేటలో  పట్టణ కమిటీ సమావేశం నిర్వహించారు. మధు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన యూత్ డిక్లరేషన్ వెంటనే అమలు చేసి ఉద్యోగ నోటిఫికేషన్ వెయ్యాలని ఆయన […]

The post ప్రభుత్వం ఎన్నికల హామీల జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి appeared first on Navatelangana.