మనిషి జీవితంలో విజయాన్ని సాధించడానికి అత్యంత ముఖ్యమైనది సంకల్పం. సంకల్పం అంటే కేవలం కలలు కనడం కాదు. ఆ కలలను సాకారం చేసుకోవడానికి మనసులో దృఢమైన లక్ష్యం పెట్టుకుని, దాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేయడం. ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగడమే నిజమైన సంకల్పం. ఇది నిండుగా ఉన్న వ్యక్తులు తాము పయనించే మార్గంలో ఎదురయ్యే కష్టాలు, సమస్యలు చూసి భయపడరు. వాటిని ఓటమిగా భావించకుండా, తమను మరింత బలంగా మార్చే అవకాశాలుగా […]

The post ఓపిక‌తో సాగితేనే విజ‌య తీరాల‌కు appeared first on Navatelangana.