పశ్చిమాసియాలో తనకు కొరకరాని కొయ్యగా ఉన్న ఇరాన్ను మింగివేయాలని చూసిన అమెరికాకు ఎదురు దెబ్బతగిలింది. నాలుగైదు వారాల్లో ఇరాన్ పని అయిపోతుందని, దాడులు నిలిచిపోతాయని తొలిరోజుల్లో చెప్పిన ట్రంప్ యాభై ఐదు రోజుల తరువాత మాట మార్చాడు. కాల్పుల విరమణ పొడిగింపునకు ఎలాంటి కాలవ్యవధి లేదని తాజాగా చెప్పాడు. మధ్యంతర ఎన్నికల కోసం పోరు ముగించాలని తాను అనుకుంటున్నట్లు చెబుతున్నారని, తనమీద ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పుకున్నాడు. తాజా దాడులతో అమెరికా ఇప్పటికే అరవై బిలియన్ డాలర్ల […]
The post ట్రంప్ దిగొస్తున్నాడా! appeared first on Navatelangana.













