– తద్వారా తెలుగు రాష్ట్రాల్లో సీట్లను పెంచుకోవచ్చు : కె.కేశవరావునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంటులో సవరించడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను పెంచుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు కె.కేశవరావు సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. ఆ యాక్ట్‌లోని 26వ సెక్షన్ ద్వారా తెలంగాణలో 119 స్థానాల నుంచి […]
The post ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్‌ను సవరించాలి appeared first on Navatelangana.














