– గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వం సామరస్యంగా పరిష్కరించుకుంటే కావాల్సింది ఏముంటుంది : సుప్రీంకోర్టు– కొత్త గవర్నర్‌కు కొంత సమయం కావాలని కోరిన అటార్నీ జనరల్‌ ొ అందుకు అనుమతిస్తూ… తదుపరి విచారణ జులై 22కి వాయిదానవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో”గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వం వంటి రాజ్యాంగబద్ధమైన సంస్థలు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుంటామంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది” అని తెలంగాణ గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ నియామక కేసులో సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ విధంగా రాజ్యాంగ సంస్థలు ఏకాభిప్రాయానికి వస్తే… కోర్టులు […]

The post రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల మధ్య ఏకాభిప్రాయం మంచిదే.. appeared first on Navatelangana.