– పైగా ప్యాలెస్‌ మరమ్మతుల గణాంకాలు వాస్తవ విరుద్ధమని ప్రకటననవతెలంగాణ-సిటీబ్యూరోహెచ్‌ఎండీఏ ప్రస్తుత అమీర్‌పేట్‌లోని స్వర్ణజయంతి కాంప్లెక్స్‌ నుంచి బేగంపేట్‌లోని చారిత్రక ‘పైగా ప్యాలెస్‌’కు మారుతున్న నేపథ్యంలో బేగంపేటలోని చారిత్రాత్మక ‘పైగా ప్యాలెస్‌’ మరమ్మతుల కోసం హెచ్‌ఎండీఏ రూ.93 కోట్లు ఖర్చు చేస్తోందంటూ బుధవారం నవతెలంగాణ దినపత్రికలో ఒక కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనంపై హెచ్‌ఎండీఏ అధికారికంగా స్పందించింది. ఆ వార్తల్లో పేర్కొన్న గణాంకాలు వాస్తవ విరుద్ధమని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.నేపథ్యం ఇదీ..పైగా ప్యాలెస్‌ను […]

The post నవతెలంగాణ కథనంపై స్పందించిన హెచ్‌ఎండీఏ appeared first on Navatelangana.