మహాసభలో ప్రజా సంఘాల సౌహార్ద సందేశాలుకొత్తగూడెం నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధిదేశంలోను, రాష్ట్రంలోనూ రైతాంగ ఉద్యమాలు మరింతగా బలోపేతం కావాలని పలు ప్రజా సంఘాలకు చెందిన నేతలు ఆకాంక్షించారు. తద్వారా మోడీ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గురువారం ప్రారంభమైన రైతు సంఘం రాష్ట్ర మహాసభలో వారు సౌహార్ద సందేశాలనిచ్చారు. కేరళ సర్కారుపై విమర్శలు సరికాదు : వ్యకాస ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకటరాములుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇచ్చిన హామీలను […]
The post రైతాంగ ఉద్యమాలు బలోపేతం కావాలి appeared first on Navatelangana.











