– ఆందోళనలకు సీఐటీయూ మద్దతు– నర్సంపేట, ఖమ్మంలో ఇద్దరు డ్రైవర్ల ఆత్మహత్యాయత్నం– ప్రయివేట్‌ డ్రైవర్లతో బస్సులు నడిపించే యత్నం– పలుచోట్ల అడ్డుకున్న కార్మికులు– కార్మికులకు టెంట్లు ఇవ్వొద్దని తాండూరులో పోలీసుల వార్నింగ్‌ నోటీస్‌ వైరల్‌ రెండో రోజూ ఆర్టీసీ కార్మికుల సమ్మె విజయవంతంగా సాగింది. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి తక్షణం తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు నినదించారు. సమ్మె శిబిరాల్లో పాల్గొన్న ఇద్దరు డ్రైవర్లు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వరంగల్‌ జిల్లా నర్సంపేట డిపో ఎదుట డ్రైవర్‌ […]

The post ఆర్టీసీ కార్మికుల నిరసనలు appeared first on Navatelangana.