– ఆర్టీసీ జేఏసీ 32 డిమాండ్లలో 29 పరిష్కారానికి సిద్ధం– మిగతా వాటికి సమయం కోరుతోంది.. త్వరలో శుభవార్త వస్తుంది : ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగుళ్ల రాజిరెడ్డి– గత ప్రభుత్వ హయాంలోనే కార్మికులకు తీవ్ర నష్టం : ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.డి.చంద్రశేఖర్– బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంనవతెలంగాణ-హిమాయత్నగర్ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, త్వరలో ప్రభుత్వం నుంచి కార్మికులు శుభవార్త వింటారని ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగుళ్ల […]
The post ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి appeared first on Navatelangana.










