– మొహిసిన్‌, షమీ, ప్రిన్స్‌ యాదవ్‌లకు రెండేసి వికెట్లు– లక్నోపై రాజస్తాన్‌ రాయల్స్‌ సంచలన విజయంలక్నో : ఐపిఎల్‌ సీజన్‌-19లో తొలిసారి బౌలర్ల హవా నడిచింది. లక్నోలోని ఏక్నా క్రికెట్‌ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత లక్నో బౌలర్లు సమిష్టిగా చెలరేగగా.. ఆ తర్వాత రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్లు మెరిసారు. దీంతో రాజస్తాన్‌ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో జట్టు 119పరుగులకే కుప్పకూలింది. స్వల్ప ఛేదనలో భాగంగా లక్నో 11 పరుగులకే […]

The post కదం తొక్కిన బౌలర్లు appeared first on Navatelangana.