– వారి డిమాండ్స్ పరిష్కరించకుంటేఉద్యమం ఉధృతం: సమ్మెలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములునవతెలంగాణ -జహీరాబాద్‌ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా.. ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదని, ప్రభుత్వం తన వైఖరి మార్చుకుని తక్షణమే సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిపోలో గురువారం ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ.. […]
The post ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరి మారాలి appeared first on Navatelangana.











