వీధి కుక్క మేకలు గొర్రెలు రక్తంతో దందా ప్లేట్లెట్స్ను మనుషులకూ ఎక్కిస్తున్న వైనం నాడు నాగారం.. నేడు రాయదుర్గంలో వెలుగులోకి.. జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ అధికారులకు మెయిల్ ఫిర్యాదు స్వచ్ఛంద సేవ ముసుగులో వ్యాపారం.. పెట్స్కేర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సీజ్.. అమానవీయ దందాపై సర్కారు నిఘా వెల్లడవుతున్న విస్తుపోయే వాస్తవాలు నవతెలంగాణ- సిటీబ్యూరో గ్రేటర్ హైదరాబాద్ బ్లడ్ మాఫియాకు అడ్డాగా మారిపోయింది. ఇప్పటి వరకు మనుషుల రక్తంతోనే వ్యాపారం చేసిన కొందరు కేటుగాళ్లు […]
The post బ్లడ్ మాఫియా! appeared first on Navatelangana.










