విదేశీ ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయిఅందుకే ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్‌..ఆటోలకు ఉచితంగా ఈవీలుగా మార్పుసర్‌ పేరుతో ఓట్లు తొలగిస్తే చూస్తూ ఊరుకోంహజ్‌ యాత్రీకులకు కేంద్రం పెంచిన చార్జీలను రాష్ర్ట ప్రభుత్వమే భరిస్తుందిహజ్ యాత్రికుల బస్సులను జెండాఊపి ప్రారంభించిన సీఎం రేవంత్‌‌రెడ్డి నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ప్రపంచవ్యాప్తంగా బ్లూ కలర్‌ ‌జాబ్స్ కు డిమాండ్‌ ‌పెరుగుతున్నదని సీఎం ఏ రేవంత్‌‌రెడ్డి చెప్పారు. గతంలో వైట్‌ ‌కాలర్‌ ‌ఉద్యోగాల కోసం పోటీ ఉండేదనీ, ఇప్పుడు విదేశీ ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. అమెరికా కంటే జర్మనీ, […]

The post బ్లూకాలర్‌ జాబ్స్‌‌కే డిమాండ్‌ appeared first on Navatelangana.