నవతెలంగాణ–వేములవాడ: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ గుండాల దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. కరీంనగర్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై జరిగిన దాడిని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్‌లో శుక్రవారం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు తెలంగాణ చౌక్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి “బీజేపీ గుండాలారా ఖబర్దార్” అంటూ నినాదాలు చేశారు. […]

The post కౌశిక్ రెడ్డిపై దాడికి నిరసనగా వేములవాడలో బీఆర్‌ఎస్ ఆందోళన appeared first on Navatelangana.