నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఆధారాలు లేకుండా ఒక రిటైర్డు ఉద్యోగిపై సీబీఐ కేసు పెట్టడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇది రాజ్యాంగంలోని అధికరణ 21 ద్వారా వ్యక్తికి లభించిన స్వేచ్ఛను కాలరాయడమేనని చెప్పింది. రిటైర్డు ఉద్యోగికి రూ.50 వేలు చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ సోమవారం తీర్పు చెప్పింది. 2009 జనవరి 31న రిటైర్ ఉద్యోగిపై, అదే ఏడాది మార్చిలో తయారైన మెడిసిన్స్ విషయంలో సీబీఐ కేసు పెట్టింది. సికింద్రాబాద్ లాలాగూడలోని రైల్వే సెంట్రల్ ఆస్పత్రికి సరఫరా చేసిన రాక్సీత్రోమైసిన్ […]
The post కేంద్రానికి రూ.50 వేలు జరిమానా : హైకోర్టు appeared first on Navatelangana.







